![]() |
![]() |
.webp)
చూపులతో దీపాల.. దేహముతో దూపాలా.. నన్ను చంపేయకే.. అనేట్టుగా విష్ణుప్రియ సెగ రేపుతోంది. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా తను రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఫోటోలు ఫుల్ వైరల్ గా మారాయి.
విష్ణుప్రియ ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించడం లేదు. పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాపులర్ అయిన విష్ణు ప్రియకి బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా పెద్దగా స్కోప్ లభించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం.. సెగలు పెంచుతూనే ఉంటుంది. ఇక ఈ భామకి ఆధ్యాత్మిక భావాలు కూడా ఎక్కువే. ఫ్రెండ్స్‌తో కలిసి జాలీ ట్రిప్‌లు వేయడంతో పాటు.. కాశీ, నాసిక్ అంటూ శైవ క్షేత్రాలను చుట్టొచిన యాంకర్ పాప.. మళ్లీ బ్యాక్ టు హాట్ ట్రీట్ అనేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సొగసులని వెదజల్లింది. అటు దూపము.. ఇటు దేహము అన్నట్టుగా.. అందాల ఆరబోత చేసేసింది విష్ణుప్రియ.
విష్ణుప్రియకి ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ పోస్ట్ చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎద అందాలు చూపిస్తూ.. ' ప్రేమ పొగను వ్యాపింజేస్తున్నాను' అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేసింది ఈ భామ. ఇక ఈ ఫోటోలని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అటు సెలెబ్రిటీలలతో పాటు ఇటు కామన్ గా ఉండే ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇన్ స్టాలో ట్రెండింగ్ అవుతున్న ఈ ఫోటోలని మీరు చూసేయ్యండి.
![]() |
![]() |